Home » Sarkaru Vaari Paata glimps
మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున తన సినిమాలకు సంబంధించి ఏదొక అప్ డేట్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆయన అభిమానులను కూడా సర్ ప్రైజ్ చేస్తుంటాడు. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు కావడంతో మరోసారి అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇవ్వడం గ్యార�