Home » Sarkaru Vaari Paata Success Celebrations
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని సోమవారం సాయంత్రం కర్నూలులో నిర్వహించారు.