Home » Sarpanch Sammelan
నూతన సర్పంచ్లకు దివిటీలుగా.. పల్లె ప్రగతికి దిక్సూచిగా.. అతిరథ మహారథులైన నేతలు, ప్రజాప్రతినిధుల అనుభవాలతో... 10TV గ్రామ స్వరాజ్యం.. సర్పంచ్ల సమ్మేళనం-2025ను నిర్వహించింది.