Home » SARS-CoV-2
కోవాగ్జిన్ (Covaxin) టీకాకు సంబంధించి మూడో దశ ట్రయల్ (Covaxin 3rd Trail Data) ఫలితాలు విడుదలయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్ పై కూడా 65.2 శాతం సమర్థతను కోవాగ్జిన్ చూపిస్తోంది.
Chinese Find Batch Of New Coronaviruses: కరోనా వైరస్ మూలాల గురించి దర్యాప్తు చేస్తున్న చైనా పరిశోధకులు గబ్బిలాలలో కొత్త కరోనావైరస్లు కనుగొన్నారు. గబ్బిలాలలో కొత్తగా కనిపించిన వైరస్లు COVID-19 వైరస్ రెండూ జన్యుపరంగా ఒకేలా ఉన్నట్లుగా చైనా గుర్తించింది. గబ్బిలాల్లో క�
మలేషియాలోని ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో చాలామందిలో కొత్తరకం కరోనావైరస్ బయటపడింది. ఈ కొత్త కరోనావైరస్ కుక్కల నుంచి వ్యాపించి ఉండొచ్చునని పరిశోధక నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కంటికి కనిపించని వైరస్.. నిలువెత్తు మనిషిని గడగడలాడిస్తోంది. ఎక్కడ దాగుందో తెలియక జనం కంగారుపడిపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తే పర్వాలేదు.. కానీ వెళ్తూ వెళ్తూ ప్రాణాలు తీసుకుపోతోంది.
పబ్లిక్ టాయిలెట్ ఇలా ఫ్లష్ చేస్తున్నారా? అసలే చేయొద్దు.. ఎందుకంటే ఏరోసోలైజ్డ్ బిందువుల ద్వారా గాల్లో కరోనావైరస్ వ్యాప్తి చెందుతోంది. టాయిలెట్ ఫ్లష్ చేసేటప్పుడు మూత పెట్టి ఫ్లష్ చేయాలని కొత్త అధ్యయనం చెబుతోంది.
SARS-CoV-2 నిర్ధారణ కోసం నేచరల్ బ్లడ్ టైపును రిఫెరెన్స్ గా తీసుకోవచ్చని రీసెంట్ గా 2021 మార్చి 3న సైంటిఫిక్ జర్నల్‌లో పబ్లిష్ అయింది. ఇంకా ఈ స్టడీలో A బ్లడ్ టైపు ఉన్న వారికి కొవిడ్ 19 ఇతరుల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. బ్లడ్ టైపులు A, B, Oలలో �
Woman Dies Lungs Infected With SARS-CoV-2: అమెరికాలోని మిచిగాన్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇప్పటివరకు సజీవంగా ఉన్న మనిషి నుంచి మాత్రమే.. మరో మనిషికి కరోనా వ్యాపిస్తుందని అనుకున్నాం. కానీ, చనిపోయిన వ్యక్తి అవయవాల ద్వారా కూడా కరోనా సోకుతుందనే భయంకరమైన నిజం బయటపడింద�
SARS-CoV-2 needs cholesterol : అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలోనే కరోనావైరస్ వేగంగా సోకుతోందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఎందుకంటే.. కోవిడ్-19ను వ్యాప్తిచేసే SARS-CoV-2 అనే వైరస్‌కు మెగా కణాలను ఉత్పత్తి చేసుకోవాలంటే అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ అవసరమంట.. అందుకే శరీరంలోక�
Danger to the environment with the mask : మాస్క్ ఇంత డేంజరా.. అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ శాస్త్రవేత్తలు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది. వైరస్ వ్యాపించకుండా రక్షణ కోసం మాస్కులు ధరించడం పరిపాటిగా మారింది. దీంతో వాడి పడేసిన �
Covid will resemble the common cold : ప్రపంచాన్ని ఇంకా గడగడలాడిస్తున్న కరోనా వైరస్..భవిష్యత్ లో ఎలా ఉండబోతోంది. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దానిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ వైరప్ మహమ్మారి భవిష్యత్ లో సాధారణ జలుబుగా మారిపోతుందని