Home » SARS-CoV-2 virus
COVID-19 Infection : కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడిపోయింది. కరోనాతో మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్ సోకిన తర్వాత కోలుకున్నప్పటికీ కూడా వైరస్ ప్రభావం కొన్నాళ్లపాటు ఉంటోంది.
కరోనా వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో యాంటీబాడీలతో ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించలేవని కొత్త అధ్యయనంలో తేలింది. టీకాలు తీసుకున్న ఆస్ట్రియన్ జనాభాలో యాంటీబాడీల స్థితిపై అధ్యయనం చేశారు.
ప్రస్తుతం బ్రెజిల్ దేశంలో కరోనా కేసులు విలక్షణంగా నమోదవుతున్నాయి. సాధారణంగా కరోనా వైరస్ ఇంక్యుబేటర్ పీరియడ్ 14 రోజులు ఉంటుంది. కానీ..
కరోనా మహమ్మారిని వ్యాప్తిచేసే (Sars-CoV-2 virus) అనే వైరస్.. తన ప్రత్యేకమైన స్పైక్ ప్రోటీన్ ను 6,600 కంటే ఎక్కువ సార్లు మ్యుటేట్ అయిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.
పంటి చిగుళ్లలో పాచి పేరుకుపోయిందా? చిగుళ్ల వాపు వ్యాధితో బాధపడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ గమ్ డీసీజ్ (చిగుళ్లలో పాచి వ్యాధి)తో బాధపడేవారిలో కోవిడ్-19 వైరస్ తీవ్ర ముప్పు ఉందని
Simple Mouthwash Save from COVID : సాధారణ మౌత్‌వాష్‌లతో కరోనావైరస్ను ఖతం అవుతుందంట.. శరీరం లోపలికి వెళ్లడానికి ముందే నోట్లోనే వైరస్‌ను చంపేయొచ్చునని ఒక అధ్యయనం చెబుతోంది. జర్నల్ ఆఫ్ ఓరల్ మెడిసిన్ అండ్ డెంటల్ రీసెర్చ్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. కొన్ని నిర
Hiccups Be a Sign of the New Coronavirus : అదేపనిగా వెక్కిళ్లు వస్తున్నాయా? వెక్కిళ్లు ఆగడం లేదా? అయినా అనుమానించాల్సిందే.. అది కరోనా కొత్త లక్షణం కావొచ్చు. ఎందుకైనా మంచిది ఓసారి టెస్ట్ చేయించుకోవాలని అంటున్నారు వైద్య నిపుణులు. మార్చి 2020లో కరోనాను అధికారికంగా ప్రకటి�
Chinese Covid-19 vaccine : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం డజన్ల కొద్ది వ్యాక్సిన్లు ట్రయల్స్ రేసులో ఉన్నాయి. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు తమ కరోనా వ్యాక్సిన్లు సురక్షితమంటూ ప్రకటించాయి. ప్రపంచ దేశాలతో పాటు చైనా కూడా SARS-CoV-2 వైరస్ (CoronaVac) వ్యాక్సిన�
భారతీయ మూలాల్లో ఒకదానితో సహా శాస్త్రవేత్తలు అతిచిన్న జీవ అణువును వేరుచేసి, COVID-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్‌పై పోరాటానికి అతి సూక్ష్మ యాంటీబాడీని తయారుచేశారు. ఇది సాధారణ యాంటీబాడీ కంటే పది రెట్లు చిన్నది. SARS-CoV-2 కు వ్యతిరేకంగా చికిత్స చేయడానికి, రో�
Antibodies May Not Guarantee Protection From COVID-19 : కరోనా నుంచి కోలుకున్నవారిలో యాంటీ బాడీస్ తయారవుతాయి.. అయితే ఈ యాంటీబాడీలతో లైఫ్ లాంగ్ కరోనా రాదనడానికి గ్యారెంటీ లేదంటున్నారు సైంటిస్టులు.. కరోనా రోగుల్లో యాంటీబాడీలు తయారైన తర్వాత అవి శరీరంలో ఎన్ని నెలలు ఎంతకాలం ఉంటాయ