Home » Sarvadarshan Tickets Offline
శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యనూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 10 వేల టికెట్లు జారీ చేశామని చెప్పారు.
కరోనా కేసులు తగ్గితే.. ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్లైన్ లో సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాదు .. కేసులు అదుపులోకి వస్తే.. మార్చి 1 నుంచి..