Home » Sarvadarshanam tickets
కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లోనే విడుదల చేస్తోంది. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్ చేస్తోంది.
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు. నవంబర్ నెలకు సంబంధించిన ఉచిత టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.