Home » Sasaram
ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో రాత్రిపూట స్మార్ట్ఫోన్లతో డాక్టర్లు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది బిహార్లో. రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా కేంద్రమైన ససారమ్లో సదర్ అనే ప్రభుత్వాసుపత్రి ఉంది.