Home » Sasikala
వాస్తవానికి పార్టీ ఒకరి చేతిలోనే ఉన్నప్పటికీ.. ప్రధానమైన ముగ్గురు నాయకులే మూడు రకాలుగా విడిపోయారు. ఏ ఇద్దరు నేతలు కలుస్తారన్నా ఆశ్చర్యం కలిగేంత దూరం వీరి మధ్య పెరిగిపోయింది. విపక్ష పార్టీలతో వైరం కంటే వీరి మధ్యే ఎక్కువ పోరు సాగుతుందనే విశ్�
ఆరుముగస్వామి నివేదికపై అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ స్పందించారు. నాపై వచ్చిన ఆరోపణలన్నింటినీ నేను ఖండిస్తున్నాను. జయలలిత వైద్యం విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. విచారణను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ శశికళ తెలిపింది.
''స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. పార్టీ కార్యవర్గం చట్టబద్ధంగా కొనసాగట్లేదు. నా ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదా కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండి
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు చెందిను సుమారు రూ. 15 కోట్లు విలువైన భవనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు తాజాగా జప్తు చేశారు.
చిక్కుల్లో శశికళ
Jayalalithaa Death Mystery : తమిళనాడు మాజీ సీఎం దివంగత నాయకురాలు జయలలిత డెత్ మిస్టరీ ఇప్పటికీ వీడనే లేదు. జయలలిత మృతిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది.
హాస్పిటల్ లో జయలలితకు ఎటువంటి వైద్యం అందింది.. ఎటువంటి మందులు ఇచ్చారు.. జయలలిత ఆరోగ్యం ఎలా దిగజారింది.. అనేది తెలుసుకోవడం దర్యాప్తులో కీలకమే.
అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చక్రం తిప్పాలని చూస్తోన్న చిన్నమ్మ "శశికళ"కు గట్టి ఎదురెదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి
ఏఎంఎంకే నేతలు.. డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వలసలు వెళ్లడాన్ని శశికళ తీవ్రంగా పరిగణించారు. అలర్ట్ అయిన ఆమె.. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి టీటీవీ దినకరన్‌ను పక్కకుపెట్టారు. బంధువులలో నుంచి ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె.శశికళను ఎఐఎడిఎంకె లోకి తిరిగి ఆహ్వానించమని ముఖ్యమంత్రి ఇ పళనిసామి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.