-
Home » sasnd mafia
sasnd mafia
Sand Mafia : ఇసుక మాఫియా అరాచకం-వీఆర్ఏ పై దాడి-మృతి
December 7, 2021 / 01:41 PM IST
నిజామాబాదు జిల్లా బోధన్ మండలం ఖండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. వీఆర్ఏ గౌతమ్ పై నిన్న రాత్రి ఇసుక మాఫియా దాడి చేసింది. దాడిలో వీఆర్ఏ మృతి చెందారు.