Home » Satara
పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఉండే బస్టాండ్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.
ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు. ఎందుకంటే ఎడతెరపి లేకుండా..భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తుతోంది. నీళ్లల్లో ముంబై తేలుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థి