Home » Sateesh Kumar
ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులతో తలపడిన చరిత్ర ఆయనది. గెలుపు తలుపు తట్టకపోయినా ఆయన అధైర్యపడలేదు. నమ్ముకున్న పార్టీ కోసం శ్రమించాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ.. ఉన్నపళంగా సైకిల్ దిగేశాడు. ఫ్యాన్ కింద సేద తీరుతాడని అందరూ అనుకున్నారు. అదీ జరగలేదు. పుల