satellite launch

    ఇస్రో పీఎస్ఎల్వీ సీ-50 సీఎంఎస్-01 శాటిలైట్ లాంచింగ్

    December 17, 2020 / 04:09 PM IST

    ISRO PSLV C-50 CMS-01 satellite: ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్ చేసింది. బుధవారం మధ్యాహ్నం 14:41 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన శాటిలైట్‌ను 15గంటల 41నిమిషాలకు ప్రయోగించనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికంటే కాస్త ఆ�

10TV Telugu News