Satellite Launch By

    Kerala : అంతరిక్ష ప్రయాణానికి కేరళ వాసి రెడీ

    July 23, 2021 / 04:39 PM IST

    కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర రోదసిలో ప్రయాణించబోతున్నారు. భారతీయ తొలి రోదసి యాత్రికుడిగా ఇతను చరిత్ర సృష్టించబోతున్నారు. అమెరికాలోని గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు.

10TV Telugu News