Home » satellite service
iPhone 14 Users : ఆపిల్ ఐఫోన్ 14 యూజర్ల కోసం శాటిలైట్ సర్వీస్ ద్వారా ఎమర్జెన్సీ SOSని మరో ఏడాది పాటు పొడిగించింది. నవంబర్ 15, 2023కి ముందు యాక్టివేట్ చేసిన వారికి మొత్తం నాలుగు ఏళ్ల ఉచిత ఎమర్జెన్సీ సర్వీస్‌ను అందిస్తోంది.