Home » Sathya Sai Baba
ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది.(Pawan Kalyan)
పుట్టపర్తి శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాలు బుధవారం నాడు ఘనంగా జరగగా ఈ వేడుకలకు పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్య రాయి, నారా లోకేష్.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.