Home » Sathyam Sundaram Teaser
కోలీవుడ్ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో.. దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మెయియజగన్ చిత్రం తెలుగులో సత్యం సుందరంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.