Home » sathyanarayna swami
ప్రతిరోజు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. వివాహాది శుభకార్యక్రమాలను సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తుంటారు.
రానున్న శ్రావణ మాసంలో వివాహాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో అన్నవరం కళ్యాణ మండపంలో వివాహం చేసుకోవాలనుకునే వారు ముందుగానే బుకింగ్ చేసుకునేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు.