-
Home » Sattva Lakeridge
Sattva Lakeridge
Sattva Lakeridge: హైదరాబాద్‌లో నియోపోలిస్‌లో ప్రారంభమైన సత్త్వ లేక్‌రిడ్జ్
June 10, 2023 / 08:10 PM IST
లేక్‌రిడ్జ్ లో సంపన్నమైన 3, 4, 5 BHK రెసిడెన్సీలు 2,100 నుంచి 5,500 చదరపు అడుగుల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ 6 టవర్లతో కూడి ఉంటుంది. సత్త్వ సస్టైనబుల్ అభివృద్ధికి IGBC, గోల్డ్ రేటింగ్‌తో గౌరవం పొందింది.