Home » SATYA NADENDLA SON
గర్భధారణ సమయంలో,డెలివరీ సమయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సెరిబ్రల్ పాల్సీని నివారించవచ్చు. పిల్లల మెదడు అభివృద్ధికి డెలివరీ సమయంలో మెరుగైన జాగ్రత్తలు పాటించాలి.