Home » Satya Sai district
మరికొందరు వైసీపీ నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. తన చేతుల మీదుగా పెన్షన్లు ఇచ్చారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం.. వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ కు సూచించారు.
అధికారుల నిర్లక్ష్యమే ఆటో ప్రమాదానికి కారణం అని విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎంపీ మాధవ్ పరిశీలించారు.(MP Gorantla Madhav)
ఒకరిది చిన్నపాటి నిర్లక్ష్యం..మరొకరిది పెద్ద తప్పు.. రెండూ కలిసి ఐదుగురిని మింగేశాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలను బలితీసుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.