-
Home » Satya Sri visited Tirumala
Satya Sri visited Tirumala
తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో నటి సత్యశ్రీ.. ఫోటోలు
January 31, 2026 / 06:46 AM IST
సినీ నటి సత్య శ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈరోజు ఉదయం ఆమె స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొంది. ఇదే తనకు మొదటి సుప్రభాత సేవ దర్శనం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.