Home » Satyabhama
వరంగల్ ప్రేక్షకులను కలిసి 'సత్యభామ' సీరియల్ నటీనటుల ఆటపాటలతో సందడి చేసారు.
'సత్యభామ' గ్లింప్స్ తోనే మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసిన కాజల్.. ఇప్పుడు టీజర్ తో దీపావళి టపాసులు పేల్చేశారు.
కాజల్ అగర్వాల్ 60వ సినిమా సత్యభామ టైటిల్ ని, గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కాజల్ ఇలా చీరలో మెరిపించి సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ఓ తెలుగు ఈవెంట్ లో కాజల్ కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఒకరు. పెళ్లి తరువాత ఓ పక్క కుటుంబాన్ని మరో పక్క సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది.