గుర్తుందా శీతాకాలం సినిమాని గ్రాండ్ గానే ప్రమోట్ చేశాడు సత్యదేవ్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సత్యదేవ్ మాట్లాడుతూ.....................
ఒక హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. ఈ సినిమాలో సత్యదేవ్ విలన్ గా అదరగొట్టేశాడు. చిరంజీవితో ఫేస్ టు ఫేస్ సీన్స్ లో దుమ్ము దులిపేశాడు. చిరంజీవి లాంటి స్టార్ హీరోని ఎదురుగా పెట్టుకొని.......