Home » Satyadev Photos
నటుడు సత్యదేవ్ నటించిన అరేబియా కడలి వెబ్ సిరీస్ నేడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో సముద్రంలో బోట్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సత్యదేవ్.
వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఈసారి కామెడీ ఫిలింతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. టీజర్ లో సత్యదేవ్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. బ్రహ్మాజీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్నాడు.