Home » Satyadev Remuneration
తెలుగు నటుల్లో తనకంటూ విలక్షణమైన గుర్తింపును తెచ్చుకున్నాడు యాక్టర్ సత్యదేవ్. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’లో కీలక పాత్రలో సత్యదేవ్ అదరగొట్టాడు. అటు బాలీవుడ్‌లోనూ సత్యదేవ్‌కు క్రేజ్ వచ్చి చేరింది. యాక్షన్ హీరో అక్�