Satyanarayana Swamy Pooja

    విజయ్ - రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం.. క్యూట్ జంట ఫొటోలు..

    March 3, 2026 / 12:59 PM IST

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట విజయ్ స్వగ్రామంలో అక్కడున్న వారి ఫామ్ హౌస్ లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ వ్రతానికి సంబంధించి పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా క్యూట్ జంట అని కామెంట్స్ చేస్�

10TV Telugu News