Home » Satyavedu
దూకుడుగా ముందుకు వెళ్తూ ఎమ్మెల్యే ఆదిమూలంకు అన్ని విధాలుగా చెక్ పెట్టి, ఆయనను ఒంటరి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారట.
సత్యవేడు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎన్నికల ప్రచారంలో సీఎంచంద్రబాబు మాట్లాడుతు..ఏపీని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై కసి తీర్చుకోవాలనీ..ఏపీ పేరు ఎత్తాలంటే కేసీఆర్ భయపడేలా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలంగాణలో �