Home » Saudi King Salman
Saudi King First Dose Coronavirus Vaccine: సౌదీ రాజు సల్మాన్ (85) కరోనావ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు. రెడ్ సీ సిటీలోని NEOM ఎకనామిక్ జోన్‌లో శుక్రవారం (జనవరి 8)న ఆయన కరోనా టీకా తొలి మోతాదును తీసుకున్నారని స్థానిక వార్త సంస్థ నివేదించింది. సౌదీ రాజు సల్మాన్ కరోనా టీక�