-
Home » Saurabh Gets a Job In Microsoft
Saurabh Gets a Job In Microsoft
Saurabh Gets a Job In Microsoft: కంటిచూపు కోల్పోయిన అనుకున్నది సాధించాడు.. రూ.51 లక్షల ప్యాకేజీతో సాప్ట్వేర్ ఉద్యోగం ..
August 23, 2022 / 09:25 PM IST
జార్ఖండ్‌లోని అంధ యువకుడు అద్భుతాలు చేశాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో సాధన చేస్తే అనుకున్నది సాధించవచ్చునని నిరూపించాడు. తన తండ్రి ప్రేరణ, తన స్వంత కృషితో అతను అనుకున్నది సాధించాడు.