Home » Saurashtra
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా దేశవాలీ క్రికెట్లో అదరగొడుతున్నాడు.
కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కెప్టెన్ జయదేవ్ ఆటగాడిగానూ సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీశాడు. అందులో రెండో ఇన్నింగ్సులోనే ఆరు వికెట్లు తీయడం విశే�