Home » Save Nallamala Campaign
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడంతో ప్రాధాన్యత తెచ్చుకున్న నల్లమల యూరేనియం తవ్వకాల అంశంపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల కారణంగా 20వేల ఎకరాల నల్లమల అడవి నాశనమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటిక�