Home » Save The Tigers Web Series
జెస్సి, దృష్టి, లూజర్.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకుంది పావని గంగిరెడ్డి. తాజాగా 'సేవ్ ది టైగర్స్' అనే ఓ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా మెరిపించింది పావని.
పలు టీవీ షోలు, బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న జోర్దార్ సుజాత ఇటీవలే జబర్దస్త్ రాకేష్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా 'సేవ్ ది టైగర్స్' అనే ఓ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా అలరించింది.
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత, పావని.. పలువురు ముఖ్య పాత్రలతో హాట్ స్టార్ లో రాబోతున్న వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. తాజాగా ఈ సిరీస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.