Home » Savitri Jindal
2022కు సంబంధించి ప్రపంచ సంపన్న మహిళల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో జిందాల్ గ్రూప్ సంస్థల ఛైర్పర్సన్గా ఉన్న సావిత్రి జిందాల్ ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది.
ప్రముఖ భారతీయ మహిళా వ్యాపారవేత్త సావిత్రి జిందాల్ ఆసియాలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. బ్లూమ్బర్గ్ సంస్థ ఆసియాకు సంబంధించి ప్రకటించిన మహిళా సంపన్నుల జాబితాలో ఆమె అగ్రస్థానం సాధించారు.
భారతీయ శ్రీమంతుల టాప్ 100 ఫోర్బ్స్ లిస్టులో ఆరుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. టాప్ ఆరుగురు మహిళల్లో తొలిస్థానంలో ఓపీ జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రిజిందాల్ దక్కించుకున్నారు.