Home » Sawai Mansingh Indoor Stadium
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ జూన్ 8 నుంచి ఆరంభం కానుంది. 18 రోజుల పాటు అభిమానులను అలరించనున్న ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొననుండగా 33 మ్యాచులు జరగనున్నాయి.