Home » say reports
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. 9.15 నిమిషాలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై వాట్సాప్ ప్రతినిధులు స్పందించలేదు
ఎట్టకేలకు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు తీసుకొస్తున్నారు అధికారులు. ఇఫ్పటికే బ్రిటన్ ప్రభుత్వంతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు అక్కడి కోర్టులను ఒప్పించిన భారత సర్కార్.. మాల్యాను ఈ రాత్రికి స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట