-
Home » SBI announces festive offers
SBI announces festive offers
SBI పండుగ ఆఫర్లు.. పర్సనల్, హోం లోన్లు, తక్కువ వడ్డీకే కార్ల లోన్లు.. 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు
September 28, 2020 / 04:52 PM IST
SBI festive offers : Lowest interest rates on car, personal loans : ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ రిటైల్ కస్టమర్ల కోసం పండుగ ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేకించి కార్ల లోన్లు, పర్సనల్ లోన్లు, హోం లోన్లను అందిస్తోంది. కార్ల లోన్లపై తక్కువ వడ్డీకే రుణాలు ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. YONO యాప్