-
Home » SBI Apprentice Recruitment 2021
SBI Apprentice Recruitment 2021
SBI Recruitment 2021: ఎస్బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
July 6, 2021 / 01:39 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్-2021 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్బీఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.