Home » SBI auction
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం అక్టోబరు 25న నిర్వహించనుంది. తమ వద్ద తనఖా పెట్టిన పలు వాణిజ్య, నివాస ఆస్తులను ఇందులో ఉంచుతారు.