Home » SBI Card PULSE credit card
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఈ క్రెడిట్ కార్డును Fitness-Focused Credit Card పేరుతో ఫిట్నెస్ ప్రియుల కోసం తీసుకొచ్చింది.