-
Home » SBI CBO Recruitment 2022 Notification Out for 1422 Circle
SBI CBO Recruitment 2022 Notification Out for 1422 Circle
SBI Recruitment : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీ
October 20, 2022 / 04:45 PM IST
పోస్టుల్లో 1400 రెగ్యులర్ ఉద్యోగాలు ఉండగా.. మరో 22 బ్యాక్ లాగ్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా విభాగంలో డిగ్రీ,అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.