Home » SBI Clerk 2020
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7వేల 870 ఉండగా.. 134 బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇక