-
Home » sbi clerk notification 2022 age limit
sbi clerk notification 2022 age limit
SBI Recruitment : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ
September 9, 2022 / 03:10 PM IST
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులే. అభ్యర్ధుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.