Home » SBI Credit Card ALERT
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. డిసెంబరు 1 నుంచి క్రెడిట్ కార్డు ఈఎంఐలపై అదనంగా రూ.99లు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయనుంది.