Home » SBI Festival Offer
SBI festive offers : Lowest interest rates on car, personal loans : ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ రిటైల్ కస్టమర్ల కోసం పండుగ ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేకించి కార్ల లోన్లు, పర్సనల్ లోన్లు, హోం లోన్లను అందిస్తోంది. కార్ల లోన్లపై తక్కువ వడ్డీకే రుణాలు ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. YONO యాప్
అసలే పండగ సీజన్. ఎక్కడ చూసిన పండగ ఆఫర్లే. స్మార్ట్ ఫోన్ల నుంచి టీవీలు, అన్ని ఆన్ లైన్ వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.