Home » SBI hikes home loan interest rate; EMIs set to go up
భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీరేట్లను పెంచేసింది. గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచిన రెపోరేటుకు అనుగుణంగా వడ్డీరేట్లలో మార్పు తెచ్చింది.