SBI Tweet

    ఎక్కడ పడితే అక్కడ కుదరదు : ఫోన్ ఛార్జింగ్‌పై SBI వార్నింగ్ 

    December 14, 2019 / 11:53 AM IST

    మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా ? మొబైల్ ఛార్జింగ్ స్టేషన్‌లలో ఛార్జింగ్ పెడుతున్నారా ? దీనిపై SBI వార్నింగ్ ఇష్యూ జారీ చేసింది. ఛార్జింగ్ పాయింట్ల వద్ద డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ట్విట్�

10TV Telugu News