Home » SC approval
ప్రపంచ క్రికెట్ బోర్డులలోనే ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ పదవిలో 2024 వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గంగూలీ ఆధ్వర్యంలో ఆదివారం(01 డిసెంబర్ 2019) జరిగిన బీసీసీఐ తొలి సర్వసభ్య సమ