Home » SC cook
అసలే COVID-19.. ఆపైన క్వారంటైన్ సెంటర్. తిండి దొరకడమే గొప్ప. కానీ, అలాంటి పరిస్థితుల్లోనూ కుల, మత చాధస్తాలతో తిండి కూడా మానేస్తున్నారు. ప్రపంచం అంతా ఒక తాటిపై నడిచి కనిపించని మహమ్మారిపై పోరాడాలని ప్రధాని స్థాయి నుంచి పిలుపునిస్తుంటే.. ఆహార పదార్థాల