SC Reserve

    ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎవరిదో.. మళ్లీ ఆయనదేనా?

    August 19, 2020 / 09:46 PM IST

    ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో స్థానిక సంస్థల కోటలో ఓ ఎమ్మెల్సీ స్థానం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన పురాణం సతీశ్‌ ఆ పదవిలో ఉన్నారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఆదిలాబాదు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీ

10TV Telugu News